Harish Rao Controversial Comments On AP Government *Political | Telugu OneIndia

2022-06-13 208


Harish Rao said there were power cuts in AP for six hours. The power will go off morning 3 hours and evening 3 hours in AP. Harish Rao said that the farmers there are facing severe difficulties due to this. In contrast, in Telangana, the KCR government is supplying electricity at full capacity 24 hours without any power cut | ఏపీలో ఆరు గంటల పాటు కరెంటు కోతలున్నాయని హరీష్ రావు తెలిపారు. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు కరెంటు పోతోందన్నారు. దీంతో అక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు హరీష్ రావు తెలిపారు. దీనికి విరుద్ధంగా తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిస్ధాయిలో విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు.

#TRS
#YSRCP
#CMjagan
#APgovernment
#Harishrao
#KCR
#APpowercut